క్లోరిన్ డయాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
క్లోరిన్ డయాక్సైడ్ ఒకరసాయన సంయోగ పదార్థం. ఇది అకర్బన సంయోగ పదార్థం. క్లోరిన్, ఆక్సిజన్ పరమాణు సంయోగం వలన ఏర్పడిన సమ్మేళన పదార్థం. క్లోరిన్ డయాక్సైడ్ యొక్క రసాయనిక ఫార్ములా ClO2.పసుపు/పచ్చని ఈ వాయువు −59 °C వద్ద ప్రకాశవంతమైన ఆరెంజి స్పటికాలుగా ఏర్పడును. ఇది బలమైన ఆక్సీకరణ కారకం, విరంజన పదార్థం.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
![]() | |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Chlorine dioxide | |||
ఇతర పేర్లు
Chlorine(IV) oxide | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [10049-04-4] | ||
పబ్ కెమ్ | 24870 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-162-8 | ||
వైద్య విషయ శీర్షిక | Chlorine+dioxide | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:29415 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FO3000000 | ||
SMILES | O=[Cl]=O | ||
| |||
జి.మెలిన్ సూచిక | 1265 | ||
ధర్మములు | |||
ClO2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 67.45 g·mol−1 | ||
స్వరూపం | Yellow to reddish gas | ||
వాసన | Acrid | ||
సాంద్రత | 2.757 g dm−3 | ||
ద్రవీభవన స్థానం | −59 °C (−74 °F; 214 K) | ||
బాష్పీభవన స్థానం | 11 °C (52 °F; 284 K) | ||
నీటిలో ద్రావణీయత |
8 g dm−3 (at 20 °C) | ||
ద్రావణీయత | soluble in alkaline and sulfuric acid solutions | ||
బాష్ప పీడనం | >1 atm< | ||
kH | 4.01 x 10−2 atm-cu m/mole | ||
ఆమ్లత్వం (pKa) | 3.0(5) | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
104.60 kJ/mol | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
257.22 J K−1 mol−1 | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | ICSC 0127 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R6, R8, R26, R34, R50 | ||
S-పదబంధాలు | (S1/2), మూస:S23, S26, S28, S36/37/39, S38, S45, S61 | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose) |
292 mg/kg (oral, rat) | ||
LCLo (lowest published) |
260 ppm (rat, 2 hr)[1] | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
TWA 0.1 ppm (0.3 mg/m3) | ||
REL (Recommended) |
TWA 0.1 ppm (0.3 mg/m3) ST 0.3 ppm (0.9 mg/m3)[2] | ||
IDLH (Immediate danger) |
5 ppm[2] | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
![]() ![]() ![]() | |||
Infobox references | |||
మూసివేయి