![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ab/Kolkata_Imgs.jpg/640px-Kolkata_Imgs.jpg&w=640&q=50)
కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఢిల్లీ, ముంబై తరువాత భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మూడవ మెట్రోపాలిటన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 37 పురపాలక సంఘాలు, 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి.[2][3] ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికల కొరకు కోల్‌కాతా మహానగర అభివృద్ధి సంస్థ (కెఎండిఎ)కు పూర్తి అధికారం ఉంటుంది.
త్వరిత వాస్తవాలు కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం (కెఎంఏ), దేశం ...
కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం (కెఎంఏ) | |
---|---|
పట్టణ ప్రాంతం | |
![]() పై నుండి సవ్య దిశలో: విక్టోరియా మెమోరియల్, సెయింట్ పాల్స్ కాథెడ్రల్, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, రవీంద్రసేతు, సిటీ ట్రామ్‌లైన్, విద్యాసాగర్ సేతు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
కోర్ సిటీ | కోల్‌కతా |
జిల్లాలు | కోల్‌కాతా జిల్లా ఉత్తర 24 పరగణాలు దక్షిణ 24 పరగణాలు నదియా జిల్లా హౌరా జిల్లా హుగ్లీ జిల్లా |
విస్తీర్ణం | |
• Metro | 1,886.67 కి.మీ2 (728.45 చ. మై) |
జనాభా (2011 జనగణన)[1] | |
• Metro | 1,41,12,536 |
• Metro density | 7,480/కి.మీ2 (19,400/చ. మై.) |
Time zone | UTC+5.30 (IST) |
మూసివేయి