కోయంబత్తూరు జిల్లా
భారతదేశం, తమిళనాడు లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కోయంబత్తూర్ జిల్లా, భారతదేశం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా.ఈ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం కోయంబత్తూర్[2] ఇది తమిళనాడు రాష్ట్రం లోని అత్యంత పారిశ్రామిక జిల్లాలలో ఒకటి. ప్రధానంగా వస్త్ర, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, సమాచార సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ తయారీ కేంద్రంగా ఉంది.[3] ఈ జిల్లా ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉంది. ఈ జిల్లాకు తూర్పున తిరుప్పూర్ జిల్లా, ఉత్తరాన నీలగిరి జిల్లా, ఈశాన్యంలో ఈరోడ్ జిల్లా, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ, పశ్చిమ అర్ధగోళంలో ఇడుక్కి జిల్లా, త్రిస్సూర్ జిల్లా, ఇతర చిన్న భాగాలు, పారుగు రాష్ట్రం కేరళ లోని ఎర్నాకుళం జిల్లా ఉన్నాయి.2011 నాటికి కోయంబత్తూర్ జిల్లాలో 3,458,045 జనాభా ఉంది. అక్షరాస్యత రేటు 84%.[4]
Coimbatore
Covai | |||||||
---|---|---|---|---|---|---|---|
District of Tamil Nadu | |||||||
Nickname: Manchester of South india | |||||||
Coordinates: 11.0125°N 76.9714°E / 11.0125; 76.9714 | |||||||
Country | భారతదేశం | ||||||
State | Tamil Nadu | ||||||
Headquarters | Coimbatore | ||||||
Taluks | Annur, Anaimalai, Coimbatore North, Coimbatore South, Kinathukadavu, Madukkarai, Mettupalayam, Perur, Pollachi, Sulur, Valparai | ||||||
Government | |||||||
• Body | Coimbatore Local Planning Authority | ||||||
• District Collector | G. S. Sameeran, IAS | ||||||
• Commissioner of Police (City) | Pradip Kumar, IPS | ||||||
• Superintendent of Police (Rural) | V.Badrinarayanan, IPS | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 4,723 కి.మీ2 (1,824 చ. మై) | ||||||
Elevation | 420 మీ (1,380 అ.) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• Total | 34,58,045 | ||||||
• జనసాంద్రత | 730/కి.మీ2 (1,900/చ. మై.) | ||||||
Languages | |||||||
• Official | Tamil | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
PIN | 641xxx, 642xxx | ||||||
Telephone code | +91-0422 | ||||||
ISO 3166 code | ISO 3166-2 | ||||||
Vehicle registration | TN-37(Coimbatore South),
TN-37Z(Sulur), TN-38(Coimbatore North), TN-40(Mettupalayam), TN-41(Pollachi), TN-41Z(Valparai), TN-66(Coimbatore Central), TN-99(Coimbatore West), | ||||||
Largest city | Coimbatore | ||||||
Sex ratio | M-50.00%/F-50.00% ♂/♀ | ||||||
Literacy | 92.98% | ||||||
State legislative assembly (India) constituency | 10 | ||||||
Precipitation | 700 మిల్లీమీటర్లు (28 అం.) | ||||||
Avg. summer temperature | 36 °C (97 °F) | ||||||
Avg. winter temperature | 18 °C (64 °F) |