కోజికోడ్ జిల్లా
కేరళ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కోజికోడ్ జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రం లోని జిల్లా.[5] దీనినే కాలికట్ అని కూడా అంటారు. కోళికోడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా 38.25% నగరీకరణ చేయబడింది. కోళికోడ్ జిల్లా భారతదేశ నైరుతీ సముద్రతీరంలో ఉంది.దీనికి ఉత్తరం కన్నూర్ జిల్లా, తూర్పున వాయనాడ్ జిల్లా, దక్షిణం మలప్పరం జిల్లా, పశ్చిమం అరేబియన్ సముద్రం సరహద్దులుగా ఉన్నాయి.ఇది ఉత్తర అంక్షాంశం 11° 08' నుండి 11° 50' డిగ్రీలు , తూర్పురేఖాంశం 75° 30' నుండి 76° 8' డిగ్రీలు మధ్య ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను 3 రెవెన్యూ విభాగాలుగా, 12 తాలూకాలుగా విభజించారు.
త్వరిత వాస్తవాలు Kozhikode district Calicut district, Country ...
Kozhikode district
Calicut district | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
District | ||||||||||
Clockwise from top: Kozhikode Beach, KSRTC bus stand complex, Hilite Mall, Chaliyam harbour, Administrative block of NIT Calicut, IIM Kozhikode, Calicut Mini Bypass, and Thamarassery Churam. | ||||||||||
Coordinates: 11.25°N 75.77°E / 11.25; 75.77 | ||||||||||
Country | India | |||||||||
రాష్ట్రం | Kerala | |||||||||
ముఖ్యపట్టణం | Kozhikode | |||||||||
Government | ||||||||||
• Collector | Narasimhugari T. L. Reddy IAS[1] | |||||||||
• District Panchayat President | Babu Parasserry CPI (M)[2] | |||||||||
• Members of Parliament |
| |||||||||
విస్తీర్ణం | ||||||||||
• Total | 2,344 కి.మీ2 (905 చ. మై) | |||||||||
Highest elevation (Vavul Mala) | 2,339 మీ (7,674 అ.) | |||||||||
జనాభా (2018)[3] | ||||||||||
• Total | 32,49,761 | |||||||||
• జనసాంద్రత | 1,386/కి.మీ2 (3,590/చ. మై.) | |||||||||
Languages | ||||||||||
• Official | Malayalam, English | |||||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | |||||||||
ISO 3166 code | IN-KL | |||||||||
Vehicle registration | KL-11 Calicut City, KL-18 Vatakara, KL-56 Koyilandy, KL-57 Koduvally, KL-76 Nanmanda, KL-77 Perambra, KL-85 Ramanattukara (Feroke) | |||||||||
HDI (2005) | 0.781[4] ( High) |
మూసివేయి