కోక్రాఝార్
అస్సాం రాష్ట్ర్రం కోక్రఝార్ జిల్లాలోని ఒక పట్టణం. / From Wikipedia, the free encyclopedia
కోక్రఝార్, అస్సాం రాష్ట్ర్రం కోక్రఝార్ జిల్లాలోని ఒక పట్టణం. బోడోలాండ్ టెరిటోరియల్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర భూభాగం.
త్వరిత వాస్తవాలు కోక్రఝార్, దేశం ...
కోక్రఝార్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26.4°N 90.27°E / 26.4; 90.27 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
Divisions | 10 wards |
Government | |
• Type | పురపాలక సంస్థ |
• Body | కోక్రఝార్ పురపాలక సంస్థ |
Elevation | 38 మీ (125 అ.) |
జనాభా (2011) | |
• Total | 34,136 |
భాషలు | |
• అధికారిక | బోడో, అస్సామీ |
Time zone | UTC+05:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 783370 |
టెలిఫోన్ కోడ్ | 03661 |
Vehicle registration | ఏఎస్-16 |
స్త్రీ పురుష నిష్పత్తి | 52:50 (మగ:ఆడ) |
అక్షరాస్యత | 89.96% |
మూసివేయి
ఈ కోక్రఝార్ పట్టణం గౌరంగ్ నది ఒడ్డున ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియన్ రైల్వే నగరాన్ని ఉత్తర కోక్రఝార్ భాగంగా, దక్షిణ కోక్రఝార్ భాగంగా విభజిస్తోంది. ఈ పట్టణం కోక్రఝార్ జిల్లా, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బిటిసి)లకు ప్రధాన కార్యాలయంగా ఉంది.