![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9b/Shree_RajaRajeshwara_Swamy_Temple_Latest.jpg/640px-Shree_RajaRajeshwara_Swamy_Temple_Latest.jpg&w=640&q=50)
కొత్తపల్లి (బాలకొండ మండలం)
తెలంగాణ, నిజామాబాదు జిల్లా, ముప్కాల్ మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
కొత్తపల్లి, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18°54′31″N 78°22′36″E, రాష్ట్రం ...
కొత్తపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
![]() |
|
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°54′31″N 78°22′36″E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
మండలం | ముప్కాల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | విష్ణు మారెల్లి |
- శాసనసభ సభ్యుడు | వేముల ప్రశాంత్ రెడ్డి |
- లోక్ సభ సభ్యుడు | ధర్మపురి అరవింద్ |
వైశాల్యము | |
- మొత్తం | 8 km² (3.1 sq mi) |
ఎత్తు | 333 m (1,093 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 2,661 |
- సాంద్రత | 332.8/km2 (861.9/sq mi) |
- పురుషుల సంఖ్య | 1,230 |
- స్త్రీల సంఖ్య | 1,431 |
- గృహాల సంఖ్య | 709 |
కాలాంశం | UTC+5:30 (UTC) |
పిన్ కోడ్ | 503218 |
ఎస్.టి.డి కోడ్ | 08463 |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన ముప్కాల్ నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని బాలకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ముప్కాల్ మండలం లోకి చేర్చారు.[2] ప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడు ప్రాజెక్టు) నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయభూమితో సహా గ్రామ మొత్తం వైశాల్యం 8 చ.కి.మీ. ఉంటుంది. గోదావరి నది గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.