![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b0/Kondavid-drug._Signed_%2527W.R.%2527.jpg/640px-Kondavid-drug._Signed_%2527W.R.%2527.jpg&w=640&q=50)
కొండవీడు కోట
పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలంలోని పురాతన కోట / From Wikipedia, the free encyclopedia
కొండవీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం లోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది. రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.[1]
త్వరిత వాస్తవాలు కొండవీడు కోట, భౌగోళిక స్థితి ...
కొండవీడు కోట | |
---|---|
ఆంధ్రప్రదేశ్ లో భాగం | |
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారత దేశం | |
![]() కొండవీడు కోట వాటర్ కలర్ పెయింటింగ్ చిత్రం | |
![]() కొండవీడు కోట పరిసర ప్రాంతం దృశ్యాలు | |
భౌగోళిక స్థితి | 16.2597°N 80.2653°E / 16.2597; 80.2653 |
రకము | కోట |
ఎత్తు | 1700 అడుగులు |
స్థల సమాచారం | |
నియంత్రణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 14 శతాబ్థం |
కట్టించింది | కొండవీడు రెడ్డిరాజులు |
వాడిన వస్తువులు | గ్రానైట్, రాతి, సున్నం |
Battles/wars | రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, ప్రెంచి రాజులు, బ్రిటీసు రాజులు |
మూసివేయి