ప్రముఖ రచయిత్రి From Wikipedia, the free encyclopedia
కె. రామలక్ష్మి (1930, డిసెంబరు 31 - 2023, మార్చి 3) ప్రముఖ రచయిత్రి.[1]
కె. రామలక్ష్మి | |
---|---|
జననం | కోటనందూరు, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1930 డిసెంబరు 31
మరణం | 2023 మార్చి 3 92) హైదరాబాదు, తెలంగాణ | (వయసు
ప్రసిద్ధి | రచయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | ఆరుద్ర |
పిల్లలు | ముగ్గురు కూతుళ్ళు |
రామలక్ష్మీ 1930, డిసెంబరు 31న తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు.
1951 నుండీ రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు.[2]
1954లో కవి, సాహిత్యవిమర్శకుడు ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు.
రామలక్ష్మీ 2023, మార్చి 3న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మరణించారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.