కెవిన్ సిస్ట్రోమ్
From Wikipedia, the free encyclopedia
కెవిన్ సిస్ట్రోమ్ ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎంట్రెప్రినేటర్ సహా వ్యవస్థాపకుడు అతను మైక్ క్రీగర్‌తో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఫోటో షేరింగ్ వెబ్సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను స్థాపించాడు.
త్వరిత వాస్తవాలు కెవిన్ సిస్ట్రోమ్, జననం ...
కెవిన్ సిస్ట్రోమ్ | |
---|---|
జననం | (1983-12-30) 1983 డిసెంబరు 30 (వయసు 40) హాలిస్తోం, మాసెచూసెట్స్, అమెరికా |
విద్యాసంస్థ | స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం |
వృత్తి | మాజీ సిఇఓ ఇన్స్టాగ్రామ్, ఎంట్రెప్రినేటర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సహా వ్యవస్థాపకులు ఇన్స్టాగ్రామ్ |
నికర విలువ | అమెరికన్$1.4 బిలియన్ మార్చ్ 2019)[1] |
బోర్డు సభ్యులు | వాల్ మార్ట్ (సెప్టెంబర్ 2014 – మే 2018)[2] |
మూసివేయి
సిస్ట్రోమ్ను అమెరికా సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో 40 ఏళ్లలోపు ఉన్నా వారి జాబితాలోకి 2016లో తాను ఒకరుగా నిలిచారు. సిస్ట్రోమ్ సిఇఒగా, ఇన్స్టాగ్రామ్ ఉన్నపుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది, సెప్టెంబర్ 2017 నాటికి 800 మిలియన్ల నెలవారీ వినియోగదారులు ఉన్నారు. 2018 సెప్టెంబర్ 24 న ఇన్స్టాగ్రామ్ సిఇఒ పదవికి సిస్ట్రోమ్ రాజీనామా చేశారు