శ్రీలంక క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia
1977, అక్టోబర్ 27న జన్మించిన కుమార సంగక్కర (Kumar Chokshanada Sangakkara) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా క్రీడాజీవితం ప్రారంభించిననూ క్రమక్రమంగా వికెట్ కీపర్‌గా కూడా విధులను నిర్వహిస్తున్నాడు. 2007, డిసెంబర్ 6న LG ICC టెస్ట్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్‌గా ప్రకటించబడ్డాడు. శ్రీలంక తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ ఇతడే. టెస్ట్ క్రికెట్లో వరుసగా నాలుగు సార్లు 150 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా సంగక్కరే.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కుమార చోక్షనాద సంగక్కర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మతాలే, శ్రీలంక | 1977 అక్టోబరు 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Sanga | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (1.78 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 84) | 2000 జూలై 20 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 ఆగస్టు 20 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 105) | 2000 జూలై 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2015 మార్చి 18 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 10) | 2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 ఏప్రిల్ 6 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–2014 | Nondescripts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2014 | కందురాటా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | వార్విక్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | డెక్కన్ చార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–2017 | జమైకా Tallawahs | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | డర్హమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Udarata Rulers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | Dhaka Dynamites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16-2016/17 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Quetta Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Karachi Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Multan Sultans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 సెప్టెంబరు 28 |
2006 జూలైలో సంగక్కర మహేలా జయవర్థనేతో కలిసి 624 పరుగులు భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సాధించిన ఈ స్కోరు ఫస్ట్ క్లాన్, టెస్ట్ క్రికెట్లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. అదే ఇన్నింగ్సులో సంగక్కర వ్యక్తిగతంగా 287 పరుగులు సాధించి తన అత్యధిక స్కోరును మెరుగుపర్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 4 సార్లు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. అతడు చేసిన 16 సెంచరీలలో చాలా వరకు అత్యధిక పరుగుల వద్దకు లాక్కొచ్చాడు. సెంచరీ చేయగానే వికెట్ పారేసుకొనే తవ్తం కాకుండా బాధ్యతాయుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. డిసెంబర్, 2007లో వరుసగా 4 సార్లు 150పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గాను రికార్డు సృష్టించాడు.
సంగక్కర 71 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 56.37 సగటుతో 6032 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 24 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతడి అత్యధిక స్కోరు 287 పరుగులు.
కుమార సంగక్కర 213 వన్డేలు ఆడి 36.28 సగటుతో 6277 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 138 (నాటౌట్).
సంగక్కర 2 పర్యాయాలు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003లో మొదటి సారి, 2007లో రెండో సారి ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.