కున్వర్ సింగ్
భారతీయ విప్లవకారుడు / From Wikipedia, the free encyclopedia
కున్వర్ సింగ్ (1777 - ఏప్రిల్ 26, 1858) 1857 తిరుగుబాటు ఉద్యమ నాయకుడు. బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా జగ్దీశ్పూర్ లోని రాజ కుటుంబానికి చెందినవాడు. 80 సంవత్సరాల వయసులో బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఈయన బీహార్ రాష్ట్రంలో బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమ పోరాటానికి ప్రధాన నిర్వాహకుడు అవడంతో ఈయన్ను వీర్ కున్వర్ సింగ్ అని పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు కున్వర్ సింగ్, Maharaja of Jagdispur ...
కున్వర్ సింగ్ | |
---|---|
Maharaja of Jagdispur | |
Predecessor | Shabzada Singh |
Successor | Babu Amar Singh |
జననం | 1777 జగ్దీస్పూర్, బీహార్ |
మరణం | 1858 ఏప్రిల్ 26(1858-04-26) (వయసు 80–81) జగ్దీస్పూర్, బీహార్ |
తండ్రి | రాజా షాబ్జాడ సింగ్ |
తల్లి | రాణి పంచ్రాతన్ కున్వారీ దేవి సింగ్ |
మూసివేయి