కీసర (కీసర మండలం)
తెలంగాణ, మేడ్చల్ జిల్లాలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలానికి చెందిన గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format, రాష్ట్రం ...
కీసర | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, కీసర స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండల కేంద్రం | కీసర |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,77,288 |
- పురుషులు | 90,006 |
- స్త్రీలు | 87,282 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 77.52% |
- పురుషులు | 84.20% |
- స్త్రీలు | 70.27% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి
ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరంలో ఉంది.కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివాలయానికి ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయాన్ని దర్శించుటకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తారు.