![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Kinnaur_in_Himachal_Pradesh_%2528India%2529.svg/langte-640px-Kinnaur_in_Himachal_Pradesh_%2528India%2529.svg.png&w=640&q=50)
కిన్నౌర్ జిల్లా
హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 12 జిల్లాలలో కిన్నౌర్ జిల్లా ఒకటి. జిల్లాను 3 పాలనా విభాగాలు (పో, కిల్ప, నిచార్) 5 తాలూకాలుగా విభజించారు. జిల్లా ముఖ్య పట్టణం రెకాంగ్ పియో. కిన్నౌర్ కైలాష్ శిఖరం, పరమశివుని నివాసమని హిందువులు విశ్వసిస్తారు. 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాలలో కిన్నౌర్ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో లాహౌల్ స్పితి ఉంది.[1] జిల్లాలో ప్రధానంగా 9 భాషలు వాడుకలో ఉండడం విశేషం.[2]
త్వరిత వాస్తవాలు కిన్నౌర్ జిల్లా किन्नौर كننور, దేశం ...
కిన్నౌర్ జిల్లా
किन्नौर كننور | |
---|---|
![]() హిమాచల్ ప్రదేశ్ పటంలో కిన్నౌర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | రికాంగ్ పెయో |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,401 కి.మీ2 (2,471 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 84,298 |
• జనసాంద్రత | 13/కి.మీ2 (34/చ. మై.) |
• Urban | 0.00% |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి