![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b5/Main_street%252C_Reckong_peo_2010.jpg/640px-Main_street%252C_Reckong_peo_2010.jpg&w=640&q=50)
రెకాంగ్ పియో
హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
రెకాంగ్ పియో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది కిన్నౌర్ జిల్లాకు ముఖ్య పట్టణం. స్థానికులు దీన్ని పియో అని పిలుచుకుంటారు.
త్వరిత వాస్తవాలు రెకాంగ్ పియో పియో, దేశం ...
రెకాంగ్ పియో
పియో | |
---|---|
![]() మెయిన్ స్ట్రీట్, రెకాంగ్ పియో, 2010 | |
Coordinates: 31.540278°N 78.272222°E / 31.540278; 78.272222 | |
దేశం | ![]() |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | కిన్నౌర్ |
Elevation | 2,290 మీ (7,510 అ.) |
జనాభా | |
• Total | 2,397 (1,529 పురు 868 స్త్రీ) |
భషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి
సముద్ర మట్టం నుండి 2,290 మీటర్ల ఎత్తున ఉన్న రెకాంగ్ పియో, సిమ్లా నుండి 260 కిలోమీటర్లు, పోవారీ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా ముఖ్య పట్టణంగా గతంలో కల్పా ఉండేది. తరువాత దాన్ని రెకాంగ్ పియోకు మార్చారు. రెకాంగ్ పియో కిన్నౌర్ జిల్లా లోని ప్రధాన వాణిజ్య కేంద్రం. జిల్లాలోని అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. రెకాంగ్పియోలోని హెచ్‌ఆర్‌టిసి బస్‌స్టాండ్ నుంచి జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఉంది.