కాళీఘాట్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్కతా నగరంలోని ఒక ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
కాళీఘాట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్కతా జిల్లా, కోల్కతా నగరంలోని ఒక ప్రాంతం. దక్షిణ కోల్కతాలోని పురాతన పొరుగు ప్రాంతాలలో ఒకటైన ఈ కాళీఘాట్ ప్రాంతం జనసాంద్రతతో కూడి ఉంటుంది.[1]
త్వరిత వాస్తవాలు కాళీఘాట్, దేశం ...
కాళీఘాట్ | |
---|---|
కోల్కతా (కలకత్తా)లోని పరిసర ప్రాంతం | |
Coordinates: 22.518°N 88.346°E / 22.518; 88.346 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
నగరం | కలకత్తా |
జిల్లా | కలకత్తా జిల్లా |
కలకత్తా మెట్రో | జతిన్ దాస్ పార్క్ మెట్రో స్టేషన్, కాళీఘాట్ మెట్రో స్టేషన్ |
మున్సిపల్ కార్పోరేషన్ | కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ |
కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ వార్డులు | 73, 83, 84, 87 |
Elevation | 36 అ. (11 మీ) |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 700 026 |
ప్రాంతపు కోడ్ | +91 33 |
లోక్సభ నియోజకవర్గం | కలకత్తా దక్షిణ |
శాసనసభ నియోజకవర్గం | భబానీపూర్, రాష్బెహారి |
మూసివేయి