![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/12/Kristallstruktur_Calciumchlorid.png/640px-Kristallstruktur_Calciumchlorid.png&w=640&q=50)
కాల్షియం క్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
కాల్సియం క్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. కాల్సియం, క్లోరిన్ ల అయోనిక్ సంయోగ పదార్థం. ఈ లవణం అయోనిక్ క్లోరైడ్ లా ప్రవర్తిస్తుంది. కాల్సియం క్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం CaCl2. గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండు ఈ కాల్సియం క్లోరైడ్ లవణం నీటిలో కరుగుతుంది. కాల్సియం క్లోరైడ్ ను శీతలీకరణ పరిశ్రమ (refrigeration plants) లలో, ఐస్/మంచు తయారు చేయుపరిశ్రమలలో బ్రైన్ (brine=సంతృప్త లవణ ద్రవం) గా వాడెదరు. అలాగే రోడ్ల మీద ధూళినియంత్రణ కై ఉపయోగిస్తారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Calcium chloride | |
ఇతర పేర్లు
Calcium(II) chloride, Calcium dichloride, E509 | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10043-52-4] |
పబ్ కెమ్ | 24854 |
డ్రగ్ బ్యాంకు | DB01164 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:3312 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EV9800000 |
SMILES | [Ca+2].[Cl-].[Cl-] |
| |
ధర్మములు | |
CaCl2 | |
మోలార్ ద్రవ్యరాశి | 110.98 g·mol−1 |
స్వరూపం | White powder, hygroscopic |
వాసన | Odorless |
సాంద్రత | 2.15 g/cm3 (anhydrous) 2.24 g/cm3 (monohydrate) 1.85 g/cm3 (dihydrate) 1.83 g/cm3 (tetrahydrate) 1.71 g/cm3 (hexahydrate)[1] |
ద్రవీభవన స్థానం | 772–775 °C (1,422–1,427 °F; 1,045–1,048 K) anhydrous[2] 260 °C (500 °F; 533 K) monohydrate, decomposes 175 °C (347 °F; 448 K) dihydrate, decomposes 45.5 °C (113.9 °F; 318.6 K) tetrahydrate, decomposes[2] 30 °C (86 °F; 303 K) hexahydrate, decomposes[1] |
బాష్పీభవన స్థానం | 1,935 °C (3,515 °F; 2,208 K) anhydrous[1] |
నీటిలో ద్రావణీయత |
Anhydrous: 74.5 g/100 mL (20 °C)[3] Hexahydrate: 49.4 g/100 mL (−25 °C) 59.5 g/100 mL (0 °C) 65 g/100 mL (10 °C) 81.1 g/100 mL (25 °C)[1] 102.2 g/100 mL (30.2 °C) α-Tetrahydrate: 90.8 g/100 mL (20 °C) 114.4 g/100 mL (40 °C) Dihydrate: 134.5 g/100 mL (60 °C) 152.4 g/100 mL (100 °C)[4] |
ద్రావణీయత | Soluble in CH3COOH, alcohols Insoluble in liquid NH3, DMSO, CH3COOC2H5[5] |
ద్రావణీయత in ethanol | 18.3 g/100 g (0 °C) 25.8 g/100 g (20 °C) 35.3 g/100 g (40 °C) 56.2 g/100 g (70 °C)[5] |
ద్రావణీయత in methanol | 21.8 g/100 g (0 °C) 29.2 g/100 g (20 °C) 38.5 g/100 g (40 °C)[5] |
ద్రావణీయత in acetone | 0.1 g/kg (20 °C)[5] |
ద్రావణీయత in pyridine | 16.6 g/kg[5] |
ఆమ్లత్వం (pKa) | 8–9 (anhydrous) 6.5–8.0 (hexahydrate) |
అయస్కాంత ససెప్టిబిలిటి | −5.47·10−5 cm3/mol[1] |
వక్రీభవన గుణకం (nD) | 1.52 |
స్నిగ్ధత | 3.34 cP (787 °C) 1.44 cP (967 °C)[5] |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Orthorhombic (rutile, anhydrous), oP6 Tetragonal (anhydrous, > 217 °C), oP6[6] Trigonal (hexahydrate) |
Space group |
Pnnm, No. 58 (anhydrous) P42/mnm, No. 136 (anhydrous, > 217 °C)[6] |
Point group |
2/m 2/m 2/m (anhydrous) 4/m 2/m 2/m (anhydrous, > 217 °C)[6] |
Lattice constant |
α = 90°, β = 90°, γ = 90° |
కోఆర్డినేషన్ జ్యామితి |
Octahedral (Ca2+, anhydrous) |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−795.42 kJ/mol (anhydrous)[1] −1110.98 kJ/mol (monohydrate) −1403.98 kJ/mol (dihydrate) −2009.99 kJ/mol (tetrahydrate) − 2608.01 kJ/mol (hexahydrate) |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
108.4 J/mol·K[1] |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 72.89 J/mol·K (anhydrous)[1] 106.23 J/mol·K (monohydrate) 172.92 J/mol·K (dihydrate) 251.17 J/mol·K (tetrahydrate) 300.7 J/mol·K (hexahydrate) |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | ![]() |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Warning |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H319[7] |
GHS precautionary statements | P305+351+338[7] |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R36 |
S-పదబంధాలు | మూస:S22, మూస:S24 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
1000 mg/kg (rats, oral) |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Beryllium chloride Magnesium chloride Strontium chloride Barium chloride Radium chloride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి