కాజల్గావ్
అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. / From Wikipedia, the free encyclopedia
కాజల్గావ్, అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ఈ పట్టణం ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలను నియంత్రిస్తుంది.[1] రాష్ట్ర రాజధానికి 152 కి.మీ.ల దూరంలో ఉంది.