కస్బా వినాయక దేవాలయం
మహారాష్ట్రలోని పూణే నగర గ్రామదేవుడు / From Wikipedia, the free encyclopedia
కస్బా వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న వినాయక దేవాలయం. వినాయకుడు పూణే నగరానికి గ్రామదేవుడిగా పరిగణించబడుతున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు కస్బా వినాయక దేవాలయం, స్థానం ...
కస్బా వినాయక దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | పూణే |
భౌగోళికాంశాలు: | 18°31′08″N 73°51′25″E |
మూసివేయి