పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

Thumb
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

కర్ణాటక రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

బెల్గాం

  • చికోడి - Chikodi
  • అత్ని - Athni
  • రాయ్‌బాగ్ - Raybag
  • గోకాక్ - Gokak
  • హుకేరీ - Hukeri
  • బెల్గాం
  • ఖానాపూర్ - Khanapur
  • సంప్‌గావ్ - Sampgaon
  • పారస్‌గఢ్ - Parasgad
  • రామ్‌దుర్గ్ - Ramdurg

బాగల్‌కోట్

బిజాపూర్

  • బిజాపూర్
  • ఇంది - Indi
  • సింగ్డి - Sindgi
  • బసవన బాగేవాడి - Basavana Bagevadi
  • ముద్దేబిహాల్ - Muddebihal

గుల్బర్గా

  • అలంద్ - Aland
  • అఫ్జల్‌పూర్ - Afzalpur
  • గుల్బర్గా
  • చించోలి - Chincholi
  • సేదం - Sedam
  • చీతాపూర్ - Chitapur
  • జేవర్గి - Jevargi
  • షాయ్‌పూర్ - Shahpur
  • యాద్‌గిర్ - Yadgir

బీదర్

  • బసవకళ్యాన్ - Basavakalyan
  • ఔరాద్ - Aurad
  • బీదర్
  • హొమ్నాబాద్ - Homnabad

రాయచూరు

  • లింగ్‌సుగూర్ - Lingsugur
  • దేవదుర్గ - Devadurga
  • రాయచూరు
  • మాన్వి - Manvi
  • సింధ్‌నూర్ - Sindhnur

కొప్పల్

  • యెల్బర్గా - Yelbarga
  • కుష్తగీ - Kushtagi
  • గంగావతి - Gangawati
  • కొప్పల్

గదగ్

  • నర్గుండ్ - Nargund
  • రోన్ - Ron
  • గదగ్
  • షిర్‌హట్టి - Shirhatti
  • ముండర్గి - Mundargi

ధార్వాడ్

  • ధార్వాడ్
  • నావల్‌గుండ్ - Navalgund
  • హుబ్లి - Hubli
  • కాల్‌ఘట్గి - Kalghatgi
  • కుంద్‌గోల్ - Kundgol

ఉత్తర కన్నడ

  • కార్వార్ - Karwar
  • సుపా - Supa
  • హలియాల్ - Haliyal
  • యెల్లాపూర్ - Yellapur
  • ముంద్‌గోడ్ - Mundgod
  • సిర్సి - Sirsi
  • అంకోలా - Ankola
  • కుమ్‌టా - Kumta
  • సిద్దాపూర్ - Siddapur
  • హోనావర్ - Honavar
  • భట్కల్ - Bhatkal

హవేరి

  • షిగ్గావ్ - Shiggaon
  • సావనూర్ - Savanur
  • హంగల్ - Hangal
  • హవేరి
  • బ్యాడ్‌గి - Byadgi
  • హిరేకెరూర్ - Hirekerur
  • రాణీబెన్నూర్ - Ranibennur

బళ్లారి

  • హడగల్లి - Hadagalli
  • హగరిబొమ్మనహల్లి - Hagaribommanahalli
  • హోస్పెట్ - Hospet
  • సిరుగుప్ప - Siruguppa
  • బళ్లారి
  • సండూర్ - Sandur
  • కుడ్‌లిగి - Kudligi

చిత్రదుర్గ

  • మొలకల్‌మురు - Molakalmuru
  • చల్లకేరే - Challakere
  • చిత్రదుర్గ - Chitradurga
  • హొలాల్‌కేరే - Holalkere
  • హోస్‌దుర్గ - Hosdurga
  • హిరియూర్ - Hiriyur

దావణగేరె

  • హరిహర్ - Harihar
  • హరపనహల్లి - Harapanahalli
  • జాగలూర్ - Jagalur
  • దావణగేరె
  • హొన్నాలి - Honnali
  • చన్నాగిరి - Channagiri

షిమోగా

  • సాగర్ - Sagar
  • సొరాబ్ - Sorab
  • షికార్‌పూర్ - Shikarpur
  • హొసనగర - Hosanagara
  • తీర్థహల్లి - Tirthahalli
  • షిమోగా
  • భద్రావతి - Bhadravati

ఉడుపి

  • కుండపుర - Kundapura
  • ఉడుపి
  • కర్కల్ - Karkal

చిక్‌మగళూరు

  • శృంగేరి - Sringeri
  • కొప్ప - Koppa
  • నరసింహపుర - Narasimharajapura
  • తరికెరే - Tarikere
  • కడూర్ - Kadur
  • చిక్‌మగళూరు
  • ముడిగెరే - Mudigere

తుమకూరు

  • చిక్నయాకన్‌హల్లి - Chiknayakanhalli
  • సిరా - Sira
  • పావగడ - Pavagada
  • మధుగిరి - Madhugiri
  • కొరాటగిరి - Koratagere
  • తుమకూరు
  • గుబ్బి - Gubbi
  • టిప్టూర్ - Tiptur
  • తురువెకెరే - Turuvekere
  • కుణిగల్ - Kunigal

కోలార్

  • గౌరీబిదనూరు - Gauribidanur
  • చిక్‌బళ్ళాపూర్ - Chik Ballapur
  • గుడిబండ - Gudibanda
  • బాగేపల్లి - Bagepalli
  • సిడ్లఘట్ట - Sidlaghatta
  • చింతామణి - Chintamani
  • శ్రీనివాసపూర్ - Srinivaspur
  • కోలార్
  • మాలూర్ - Malur
  • బంగార్‌పేట్ - Bangarapet
  • ముళబాగల్ - Mulbagal

బెంగళూరు

బెంగళూరు (గ్రామీణ)

  • నేలమంగల - Nelamangala
  • దొడ్డబళ్ళాపూర్ - Dod Ballapur
  • దేవనహల్లి - Devanhalli
  • హొస్కోటే - Hoskote
  • మగాడి - Magadi
  • రామనగరం - Ramanagaram
  • చన్నపట్న - Channapatna
  • కనకపుర - Kanakapura

మండ్య

  • కృష్ణరాజ్‌పేట్ - Krishnarajpet
  • నాగమంగల - Nagamangala
  • పాండవపుర - Pandavapura
  • శ్రీరంగపట్టణం - Shrirangapattana
  • మండ్య
  • మద్దూరు - Maddur
  • మాలవల్లి - Malavalli

హసన్

  • సఖ్లేశ్పుర్
  • బేలూరు
  • అర్శికెరిArsikere
  • హసన్
  • అలురు
  • అర్క్లగుడ
  • హోలే నర్శిపుర
  • చెన్నరాయపట్న

దక్షిణ కన్నడ

  • మంగళూరు
  • బంట్వాల్
  • బెల్తంగడి
  • పుత్తురు
  • సులియా

కొడగు

  • మడికెరి
  • సొమ్వరపేట
  • విరాజపేట

మైసూరు

  • పిరియపట్న - Piriyapatna
  • హున్సూర్ - Hunsur
  • కృష్ణరాజనగర - Krishnarajanagara
  • మైసూరు
  • హెగ్గడదేవన్‌కోటే - Heggadadevankote
  • నంజన్‌గూడ్ - Nanjangud
  • తిరుమకుడల నర్సిపూర్ - Tirumakudal Narsipur

చామరాజనగర్

  • గుండ్లుపేట్ - Gundlupet
  • చామరాజనగర్
  • యెలందూర్ - Yelandur
  • కొల్లేగల్ - Kollegal

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.