![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Disinfodemic-_Deciphering_COVID-19_disinformation.pdf/page1-640px-Disinfodemic-_Deciphering_COVID-19_disinformation.pdf.jpg&w=640&q=50)
కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం
From Wikipedia, the free encyclopedia
కరోనా వైరస్ వ్యాధి 2019 (COVID-19) ప్రారంభ వ్యాప్తి తరువాత, వ్యాధి మూలం, స్థాయి, అనేక ఇతర అంశాలకు సంబంధించి ఆన్లైన్లో దురాలోచన సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం వెలువడ్డాయి. వివిధ సోషల్ మీడియా పోస్టులలో ఈ వైరస్ పేటెంట్ కలిగిన వ్యాక్సిన్ తో కూడిన బయో ఆయుధం ఒక జనాభా నియంత్రణ పథకం, గూఢచారి ఆపరేషన్.. అంటూ పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు నివేదించాలనే ఆలోచన తప్పుడు సమాచారం.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Disinfodemic-_Deciphering_COVID-19_disinformation.pdf/page6-640px-Disinfodemic-_Deciphering_COVID-19_disinformation.pdf.jpg)