From Wikipedia, the free encyclopedia
కరాడ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక విమానాశ్రయం.
కరాడ్ విమానాశ్రయం कराड विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
యజమాని | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | కరాడ్ | ||||||||||
ప్రదేశం | కరాడ్, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 1,890 ft / 576 m | ||||||||||
రన్వే | |||||||||||
| |||||||||||
ఈ విమానాశ్రయం 1955 లో ప్రజా పనుల శాఖ ద్వారా నిర్మించబడినది[1] కొయ్నా జలాశయం నిర్మాణానికి సహకరించేందుకు ఈ విమానాశ్రయమును నిర్మించారు.[2].ప్రస్తుతం దీనిని సాధారణ పౌర విమానయానానికి, పైలట్ లకు శిక్షణ నివ్వడానికి ఉపయోగిస్తున్నారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.