కక్ష్యావేగం
ఓ ఖగోళ వస్తువు చుట్టూ మరొక వస్తువు భ్రమించే వేగం / From Wikipedia, the free encyclopedia
కక్ష్యా వేగం, అనేది భూమి సూర్యుడి చుట్టూ, ఉపగ్రహం లేదా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో కదిలే వేగం. ఈ కక్ష్యా వేగం అనేది రెండు వస్తువులలో అధిక బరువు గల వస్తువుని స్థిరంగానూ, తక్కువ బరువు ఉన్న వస్తువుని బరువైన వస్తువు చుట్టూ తిరుగుతున్నట్టుగానూ అనుకొని, ఆ తక్కువ బరువు వస్తువు తిరుగుతున్న వేగం యొక్క సగటు విలువ లేదా, కక్ష్యలో పయనిస్తున్న వేగం యొక్క విలువను కక్ష్యావేగం గా పరిగణిస్తాము. [1]