ఏలకుల నూనె
From Wikipedia, the free encyclopedia
ఏలకుల నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం. ఏలకులనూనె ఔషధ గుణాలు కల్గి ఉంది.ఏలకులను ఆహారంలో మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఏలకులను ఆంగ్లంలో కార్డమమ్ అంటారు.ఏలకుల మొక్క వృక్షశాస్త్రంలో జింజీబెరేసియా కుంటుంబానికి చెందిన మొక్క.[1]
త్వరిత వాస్తవాలు ఏలకులు, శాస్త్రీయ వర్గీకరణ ...
ఏలకులు | |
---|---|
True Cardamom (Elettaria cardamomum) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
ప్రజాతులు | |
Amomum |
మూసివేయి