ఎలియా కజాన్
అమెరికన్ నాటకరంగ, సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు / From Wikipedia, the free encyclopedia
ఎలియా కజాన్ (1909, సెప్టెంబరు 7 - 2003, సెప్టెంబరు 28) అమెరికన్ నాటకరంగ, సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. "బ్రాడ్వే, హాలీవుడ్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన, ప్రభావవంతమైన దర్శకులలో ఒకరు"గా ది న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది.[1]
త్వరిత వాస్తవాలు ఎలియా కజాన్, జననం ...
ఎలియా కజాన్ | |
---|---|
జననం | ఎలియాస్ కజాంట్జోగ్లౌ (1909-09-07)1909 సెప్టెంబరు 7 కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్, టర్కీ |
మరణం | 2003 సెప్టెంబరు 28(2003-09-28) (వయసు 94) |
విద్య | విలియమ్స్ కాలేజ్ (బిఏ) యేల్ యూనివర్సిటీ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1934–1976 |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 5, నికోలస్ కజాన్ |
బంధువులు | |
సంతకం | |
మూసివేయి