![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/13/Usha_Mangeshkar_2007_-_still_19426_crop.jpg/640px-Usha_Mangeshkar_2007_-_still_19426_crop.jpg&w=640&q=50)
ఉషా మంగేష్కర్
భారతీయ గాయని / From Wikipedia, the free encyclopedia
ఉషా మంగేష్కర్ (జననం 1935 డిసెంబరు 15) భారతీయ గాయని. ఆమే మరాఠీ, మణిపురి, హిందీ, బెంగాలీ, కన్నడ, నేపాలీ, భోజ్పురి, గుజరాతీ, ఒడియా, అస్సామీ లాంటి అనేక భాషా చిత్రాలలోని పాటలను ఆమె రికార్డ్ చేసింది.
త్వరిత వాస్తవాలు ఉషా మంగేష్కర్, వ్యక్తిగత సమాచారం ...
ఉషా మంగేష్కర్ | |
---|---|
![]() 2007లో ఉషా మంగేష్కర్ | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1935-12-15) 1935 డిసెంబరు 15 (వయసు 88) ఇండోర్, ఇండోర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా |
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతం, ప్లేబ్యాక్ సింగర్ |
క్రియాశీల కాలం | 1954 – ప్రస్తుతం |
బంధువులు | పండిట్ దీనానాథ్ మంగేష్కర్ (తండ్రి) శేవంతి మంగేష్కర్ (తల్లి) లతా మంగేష్కర్ (సోదరి) ఆశా భోంస్లే (సోదరి) మీనా ఖాదికర్ (సోదరి) హృదయనాథ్ మంగేష్కర్ (సోదరుడు) |
మూసివేయి