ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం / From Wikipedia, the free encyclopedia
ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
త్వరిత వాస్తవాలు ఉత్తర విశాఖపట్నం, నియోజకవర్గ వివరాలు ...
ఉత్తర విశాఖపట్నం | |
---|---|
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం |
ఏర్పాటు | 2008 |
మొత్తం ఓటర్లు | 280,151 |
రిజర్వేషన్ | లేదు |
మూసివేయి
విశాఖపట్నం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం విశాఖపట్నం (అయోమయ నివృత్తి) చూడండి. |