ఇండోనేషియా
ఆగ్నేయాసియాలో గణతంత్ర దేశం / From Wikipedia, the free encyclopedia
ఇండోనేషియా లేదా ఇండోనీషా[3] మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం , మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.
త్వరిత వాస్తవాలు Republic of Indonesia రిపబ్లిక్ ఇండోనేషియా, రాజధాని ...
Republic of Indonesia రిపబ్లిక్ ఇండోనేషియా | |
---|---|
రాజధాని | జకార్తా |
అధికార భాషలు | ఇండోనేషియన్ |
ప్రభుత్వం | రాష్ట్రపతి తరహా గణతంత్రము |
Susilo Bambang Yudhoyono | |
ముహమ్మద్ Jusuf కల్లా | |
స్వాతంత్ర్యం నెదర్లాండ్స్ నుండి | |
• ప్రకటితం | ఆగస్టు 17 1945 |
• గుర్తింపబడినది | డిసెంబరు 27 1949 |
• నీరు (%) | 4.85 |
జనాభా | |
• జూలైJuly 2007 స్థాపనం. estimate | 234,693,997 (4వది) |
• 2000 census | 206,264,595 |
GDP (PPP) | 2007 estimate |
• Total | US$845.6 bn[2] (15) |
• Per capita | US$3,400[2] (110వది) |
జినీ (2002) | 34.3 medium |
హెచ్డిఐ (2004) | 0.711 Error: Invalid HDI value · 108వది |
ద్రవ్యం | రుపయ్యా (IDR) |
కాల విభాగం | UTC+7 to +9 (అనేక) |
• Summer (DST) | లేదు |
ఫోన్ కోడ్ | 62 |
Internet TLD | .id |
మూసివేయి