ఆంధ్ర వైద్య కళాశాల
వైద్య కళాశాల / From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర వైద్య కళాశాల (ఆంగ్లం: Andhra Medical College) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం నగరములో 1902 సంవత్సరములో స్థాపించబడి కోస్తా జిల్లాలకు వైద్యసేవలు అందించడానికి వైద్యులను తయారు చేస్తున్న విద్యాసంస్థ.[1]
త్వరిత వాస్తవాలు నినాదం, రకం ...
ఆంధ్ర వైద్య కళాశాల | |
నినాదం | Ne Quid Nimis (Let there be nothing in Excess) |
---|---|
రకం | ప్రభుత్వ సంస్థ |
స్థాపితం | 19 జూలై 1923 |
ప్రధానాధ్యాపకుడు | డా. ఎస్.వి. కుమార్ |
అండర్ గ్రాడ్యుయేట్లు | 200 per year (MBBS) |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 164 per year |
చిరునామ | మహారాణీపేట, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
మూసివేయి