అహ్మదాబాదు తూర్పు లోక్సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం / From Wikipedia, the free encyclopedia
అహ్మదాబాదు (తూర్పు) లోక్సభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.
త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
అహ్మదాబాదు (తూర్పు) లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°1′8″N 72°39′0″E |
మూసివేయి