అల్యూమినియం సల్ఫైడ్
From Wikipedia, the free encyclopedia
అల్యూమినియం సల్ఫైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం .అల్యూమినియం, సల్ఫర్ మూలకాల సమ్మేళనం వలన అల్యూమినియం సల్ఫైడ్ ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం Al2S3. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. రంగులేని ఈ సంయోగ పదార్థం పలు రూపాలలో ఏర్పడును. అల్యూమినియం సల్ఫైడ్ తేమతో చాలా సెన్సిటివ్ గా ప్రవర్తించును. తేమతో hydrolyzing /జల విశ్లేషణ వలన ఆర్ద్ర /సజల అల్యూమినియం ఆక్సైడ్/హైడ్రాక్సైడ్ గా మారును.వాతావరణంలోని తేమ ప్రభావానికికు అల్యూమినియం సల్ఫైడ్ గురైనను ఈ చర్య జరుగును.[5] అల్యూమినియం సల్ఫైడ్ వలన వాయురూపహైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) ను విడుదల చేయును.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
డైఅల్యూమినియం ట్రై సల్ఫైడ్ [1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [1302-81-4] |
పబ్ కెమ్ | 16684788 |
SMILES | [Al+3].[Al+3].[S-2].[S-2].[S-2] |
| |
ధర్మములు | |
Al2S3 | |
మోలార్ ద్రవ్యరాశి | 150.158 g/mol[2] |
స్వరూపం | gray solid |
సాంద్రత | 2.02 g/cm3 [3] |
ద్రవీభవన స్థానం | 1,100 °C (2,010 °F; 1,370 K) |
బాష్పీభవన స్థానం | 1,500 °C (2,730 °F; 1,770 K) sublimes[4] |
నీటిలో ద్రావణీయత |
decomposes |
ద్రావణీయత | insoluble in acetone |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
trigonal |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-724 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
116.9 J/mol K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 105.1 J/mol K |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | MSDS |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి