![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/f/f6/Aluminium-trichloride-hexahydrate-white-and-yellow.jpg&w=640&q=50)
అల్యూమినియం క్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
అల్యూమినియం క్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.అల్యూమినియం, క్లోరిన్ మూలకాల సంయోగము వలన ఏర్పడిన సంయోగ పదార్థం. శుద్ధమైన సంయోగపదార్థం తెలుపురంగులో ఉండును.కాని ఐరన్/ఫెర్రస్ ట్రై క్లోరైడ్ ను కల్గిన అల్యూమినియం క్లోరైడ్ పసుపురంగులో ఉండును.అల్యూమినియం క్లోరైడ్ తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలను కల్గిఉన్నది.అల్యూమినియం క్లోరైడ్ ఉత్పత్తి, వినియోగం ప్రధానంగా అల్యూమినియం లోహం ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు., ఇతర రసాయన పరిశ్రమలలో కూడా అల్యూమినియం క్లోరైడ్‌ను అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. తరచుగా అల్యూమినియం క్లోరైడ్ ను లేవిస్ ఆమ్లం(Lewis acid) గా పేర్కొంటారు. ఒక మోస్తరు ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం క్లోరైడ్ పాలిమరు దశ నుండి మొనోమార్ గా రూపాంతరం చెందు స్వభావాన్ని కల్గి ఉంది.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
aluminium chloride | |
ఇతర పేర్లు
aluminium(III) chloride aluminum trichloride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7446-70-0] |
పబ్ కెమ్ | 24012 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:30114 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BD0530000 |
ATC code | D10AX01 |
SMILES | Cl[Al](Cl)Cl |
| |
ధర్మములు | |
AlCl3 | |
మోలార్ ద్రవ్యరాశి | 133.34 g/mol (anhydrous) 241.43 g/mol (hexahydrate) |
స్వరూపం | white or pale yellow solid, hygroscopic |
సాంద్రత | 2.48 g/cm3 (anhydrous) 1.3 g/cm3 (hexahydrate) |
ద్రవీభవన స్థానం | 192.4 °C (378.3 °F; 465.5 K) (anhydrous) 100 °C (212 °F; 373 K) (hexahydrate) 180 °C (356 °F; 453 K) (sublimes) |
బాష్పీభవన స్థానం | 120 °C (248 °F; 393 K) (hexahydrate) |
నీటిలో ద్రావణీయత |
43.9 g/100 ml (0 °C) 44.9 g/100 ml (10 °C) 45.8 g/100 ml (20 °C) 46.6 g/100 ml (30 °C) 47.3 g/100 ml (40 °C) 48.1 g/100 ml (60 °C) 48.6 g/100 ml (80 °C) 49 g/100 ml (100 °C) |
ద్రావణీయత | soluble in hydrogen chloride, ethanol, chloroform, carbon tetrachloride slightly soluble in benzene |
బాష్ప పీడనం | 133.3 Pa (99 °C) 13.3 kPa (151 °C)[1] |
స్నిగ్ధత | 0.35 cP (197 °C) 0.26 cP (237 °C)[1] |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Monoclinic, mS16 |
Space group |
C12/m1, No. 12 |
కోఆర్డినేషన్ జ్యామితి |
Octahedral (solid) Tetrahedral (liquid) |
Trigonal planar (monomeric vapour) | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−704.2 kJ/mol[1][2] |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
111 J/mol·K[2] |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 91 J/mol·K[1] |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | ![]() |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H314[3] |
GHS precautionary statements | P280, P310, P305+351+338[3] |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R34 |
S-పదబంధాలు | (S1/2), S7/8, S28, S45 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
anhydrous: 380 mg/kg, rat (oral) hexahydrate: 3311 mg/kg, rat (oral) |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
none |
REL (Recommended) |
2 mg/m3 |
IDLH (Immediate danger) |
N.D |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Boron trichloride Gallium trichloride Indium(III) chloride Magnesium chloride |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి