అమ్మోనియం సల్ఫైట్
From Wikipedia, the free encyclopedia
అమ్మోనియం సల్ఫైట్ ఒక రసాయనిక సమ్మేళనం. అమ్మోనియం సల్ఫైట్ సమ్మేళనం సల్ఫ్యురస్ ఆమ్లం యొక్క అమ్మోనియం లవణం. ఈ సమ్మేళన పదార్థాన్ని డై అమ్మోనియం సల్ఫైట్ అనియు, డై అమ్మోనియం సల్ఫోనేట్ అనియు, డై అమ్మోనియం లవణం అనియుకూడా అంటారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
IUPAC నామము
Ammonium sulfite | |
ఇతర పేర్లు
Ammonium sulphite, Diammonium sulfite, Diammonium sulfonate, Sulfurous acid, Diammonium salt, Sulfurous acid, ammonium salt(1:2) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [17026-44-7] |
SMILES | [H][N+]([H])([H])[H].[H][N+]([H])([H])[H].O=S([O-])[O-] |
ధర్మములు | |
(NH4)2SO3 | |
మోలార్ ద్రవ్యరాశి | 116.14 g/mol |
స్వరూపం | colourless[1] hygroscopic Crystals[2] |
ద్రవీభవన స్థానం | 65 °C (149 °F; 338 K) decomposes[1] |
నీటిలో ద్రావణీయత |
35 g/100 mL[1]
32.4g/100mL at 0 degrees Celsius[3] 60.4g/100mL at 100 degrees Celsius[3] |
ద్రావణీయత | Insoluble in acetone and alcohol[2] |
వక్రీభవన గుణకం (nD) | 1.515.[3] |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Sodium Sulfite Potassium Sulfite |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |
మూసివేయి