అమృతా సింగ్
From Wikipedia, the free encyclopedia
అమృతా సింగ్ (జననం 9 ఫిబ్రవరి 1958) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె బేతాబ్, మర్ద్ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకొని 1990ల ప్రారంభంలో ఒక దశాబ్దం పాటు నటనకు విరామం తీసుకొని తిరిగి 2002లో నటనకు తిరిగి వచ్చింది. అమృతా సింగ్ 2005లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[2]
త్వరిత వాస్తవాలు అమృతా సింగ్, జననం ...
అమృతా సింగ్ | |
---|---|
జననం | (1958-02-09) 1958 ఫిబ్రవరి 9 (వయసు 66) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1983–1993 (హీరోయిన్ గా) 2002—ప్రస్తుతం (సహాయ నటిగా) |
జీవిత భాగస్వామి | సైఫ్ అలీ ఖాన్ (1991–2004; విడాకులు) |
పిల్లలు | సారా అలీ ఖాన్[1] ఇబ్రహీం అలీ ఖాన్ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి