సైఫ్ అలీ ఖాన్
భ్రతియా నటుడు మరియు నిర్మాత / From Wikipedia, the free encyclopedia
సైఫ్ అలీ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత. ఇతను సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు, భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడు.
త్వరిత వాస్తవాలు సైఫ్ అలీ ఖాన్, జననం ...
సైఫ్ అలీ ఖాన్ | |
---|---|
జననం | సాజిద్ అలీ ఖాన్ (1970-08-16) 1970 ఆగస్టు 16 (వయసు 53) |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1992–present |
జీవిత భాగస్వామి | అమృతా సింగ్ (1991–2004; విడాకులు) కరీనా కపూర్ (2012–ఇప్పటి వరకు) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిలా ఠాగూర్ |
బంధువులు | సాబా అలీ ఖాన్ |
మూసివేయి