From Wikipedia, the free encyclopedia
అనసూయ ఉయికే (జననం 1957 ఏప్రిల్ 10 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా పని చేస్తున్నారు. 1985 సంవత్సరంలో మధ్య ప్రదేశ్ శాసన సభకు దామోహ్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందింది. అర్జున్ సింగ్ క్యాబినెట్లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈమె 2006లో మధ్య ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది.[1] [2] [3] [4]
అనసూయ ఉయికీ | |
---|---|
18వ మణిపూర్ గవర్నర్ | |
In office 2023 ఫిబ్రవరి 23 – 2024 జులై 26 | |
ముఖ్యమంత్రి | ఎన్ బీరెన్ సింగ్ |
అంతకు ముందు వారు | లా. గణేశన్ |
తరువాత వారు | లక్ష్మణ్ ఆచార్య (అదనపు భాధ్యత) |
6వ ఛత్తీస్గఢ్ గవర్నర్ | |
In office 2019 జులై 29 – 2023 ఫిబ్రవరి 22 | |
ముఖ్యమంత్రి | భూపేష్ బాఘేల్ |
అంతకు ముందు వారు | ఆనందిబెన్ పటేల్ |
తరువాత వారు | బి. హరిచందన్ |
మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యురాలు | |
In office 1985–1990 | |
నియోజకవర్గం | దామువా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఛింద్వారా, మధ్య ప్రదేశ్, భారతదేశం | 1957 ఏప్రిల్ 10
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
నివాసం | రాజ్ భవన్ (ఇంఫాల్) |
కళాశాల | ఎం.ఎ.(ఎకనామిక్స్), ఎల్.ఎల్.బి |
నైపుణ్యం | వ్యవసాయవేత్త, సామాజిక కార్యకర్త |
అనసూయ ఉయికే 2019 జులై 16 నుండి 2023 ఫిబ్రవరి 22 ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేసింది.[5] 2023 ఫిబ్రవరి 12 నుండి 2024 జులై 26 వరకు మణిపూర్ గవర్నర్గా పనిచేశారు.[6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.