![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c7/Anantnag_J%2526K.jpg/640px-Anantnag_J%2526K.jpg&w=640&q=50)
అనంతనాగ్
అనంతనాగ్ జిల్లా పరిపాలనా కేంద్ర స్థానం. / From Wikipedia, the free encyclopedia
అనంతనాగ్,జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు ఇది పరిపాలనా ప్రధాన కార్యాలయం. దీనిని స్థానికంగా ఇస్లామాబాద్ అని కూడా పిలుస్తారు.ఇది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి 53 కి.మీ.(33 మైళ్ళు) దూరంలో ఉంది. శ్రీనగర్, జమ్మూల తరువాత జమ్మూ కాశ్మీర్లో ఇది మూడవ అతిపెద్ద నగరం.పట్టణ సముదాయ జనాభా మొత్తం 2,00,000 కంటే ఎక్కువగా ఉండగా, పురపాలక సంఘం జనాభా పరిమితి మొత్తం 100,000 కంటే ఎక్కువగా ఉంది.[1]
త్వరిత వాస్తవాలు అనంతనాగ్ ఇస్లాంబాద్, దేశం ...
అనంతనాగ్
ఇస్లాంబాద్ | |
---|---|
![]() అనంతనాగ్ నగరం పనోరమా చిత్రం. | |
Coordinates: 33.73°N 75.15°E / 33.73; 75.15 | |
దేశం | భారతదేశం |
జిల్లా | అనంతనాగ్ |
స్థాపన | 5 బిసిఇ |
విస్తీర్ణం | |
• Total | 2,917 కి.మీ2 (1,126 చ. మై) |
Elevation | 1,601 మీ (5,253 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,59,838[1] |
భాషలు | |
Time zone | UTC+5:30 |
పిన్కోడ్ | 192101 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 01932 |
Vehicle registration | JK 03 |
లింగ నిష్పత్తి | ప్రతి 1000 పురుషులుకు 927 మంది స్త్రీలు |
మూసివేయి