![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Ajmer_dargah_sharif_buland_darwaja.jpg/640px-Ajmer_dargah_sharif_buland_darwaja.jpg&w=640&q=50)
అజ్మీర్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో అజ్మీర్ జిల్లా ఒకటి. జిల్లా పరిపాలనా కేంద్రం అజ్మీర్ పట్టణం. అజ్మీర్ జిల్లా రాజస్థాన్ మధ్యభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాగౌర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, టోంక్ జిల్లా దక్షిణ సరిహద్దులో భిల్వారా జిల్లా, పశ్చిమ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు అజ్మీర్ జిల్లా अजमेर जिला, దేశం ...
అజ్మీర్ జిల్లా
अजमेर जिला | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: అజ్మీర్ షరీఫ్ దర్గా, అనా సాగర్ సరస్సు దగ్గర బరాదారిస్, తారాగఢ్ సమీపంలోని కొండలు, పుష్కర్ సరస్సు సమీపంలో ఘాట్లు, అక్బరీ కోట | |||||||
![]() రాజస్థాన్ రాష్ట్ర పటంలో అజ్మీర్ జిల్లా | |||||||
Coordinates (అజ్మీర్): 26°27′N 74°38′E | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
జిల్లా | అజ్మీర్ | ||||||
ప్రధాన కార్యాలయం | అజ్మీర్ | ||||||
ఉప విభాగాలు | |||||||
Government | |||||||
• జిల్లా కలెక్టరు | ఆర్తి డోగ్రా [1] | ||||||
• లోక్సభ నియోజక వర్గాలు |
| ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 8,481 కి.మీ2 (3,275 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 25,83,052 | ||||||
• జనసాంద్రత | 300/కి.మీ2 (790/చ. మై.) | ||||||
• Urban | 40.1% | ||||||
జనాభా | |||||||
• అక్షరాస్యత | 69.3% | ||||||
• లింగ నిష్పత్తి | 951 | ||||||
Time zone | UTC+05:30 | ||||||
Vehicle registration | RJ-01 | ||||||
జాతీయ రహదారులు | ఎన్ఎచ్ 48, 58, 448 | ||||||
సగటు వార్షిక అవపాతం | 481.3[2] mm |
మూసివేయి