![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f0/Telangana-mandal-Warangal_Urban_Hanamkonda-2022.svg/langte-640px-Telangana-mandal-Warangal_Urban_Hanamkonda-2022.svg.png&w=640&q=50)
హనుమకొండ మండలం
తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
హన్మకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1][2] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [3] [4] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి .నిర్జన గ్రామాలు లేవు
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.0167°N 79.6333°E /, రాష్ట్రం ...
హన్మకొండ | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | హన్మకొండ |
గ్రామాలు | 6 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,27,303 |
- పురుషులు | 2,14,814 |
- స్త్రీలు | 2,12,489 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 69.28% |
- పురుషులు | 80.76% |
- స్త్రీలు | 57.15% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి