![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/National_Days_map.png/640px-National_Days_map.png&w=640&q=50)
స్వాతంత్ర్య దినోత్సవం
From Wikipedia, the free encyclopedia
ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు 15 భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది. 1947 ఆగష్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విముక్తి లభించింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగష్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/National_Days_map.png/640px-National_Days_map.png)