![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f0/Ice_cubes_on_water.jpg/640px-Ice_cubes_on_water.jpg&w=640&q=50)
స్థానం
భూతలంపై గానీ, అరో చోట గానీ ఉన్న బిందువు లేదా ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
స్థానం లేదా స్థలం (Place) మొదలైనవి ఒక నిర్ధిష్టమైన గుర్తించదగినది. వీని ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి. స్థానికులు అనగా ఒక ప్రాంతానికి చెందినవారు. ఒక ఊరిలో చాలాకాలంగా నివసించేవారు ఆ ఊరికి స్థానికులుగా భావిస్తారు. వారు నివసించే ప్రాంతానికి చెందిన సంస్థలను స్థానిక సంస్థలుగా పరిగణిస్తారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f0/Ice_cubes_on_water.jpg/640px-Ice_cubes_on_water.jpg)