ఉక్కుFrom Wikipedia, the free encyclopedia ఉక్కు (Steel) ఇనుము యొక్క మిశ్రమ లోహము. ప్రధానంగా ఇనుముకు కర్బనము 0.2%, 2.14% నిష్పత్తిని కలిపితే, ఉక్కును గ్రేడును బట్టి పొందవచ్చును. ఉక్కు గట్టిదనాన్ని కలిగి వుంటుంది. స్టీల్ వంతెన. ఉక్కు త్రాడు, బొగ్గుగనుల "కోలియరి" వైండిగ్ టవర్ కు చెందినది.
ఉక్కు (Steel) ఇనుము యొక్క మిశ్రమ లోహము. ప్రధానంగా ఇనుముకు కర్బనము 0.2%, 2.14% నిష్పత్తిని కలిపితే, ఉక్కును గ్రేడును బట్టి పొందవచ్చును. ఉక్కు గట్టిదనాన్ని కలిగి వుంటుంది. స్టీల్ వంతెన. ఉక్కు త్రాడు, బొగ్గుగనుల "కోలియరి" వైండిగ్ టవర్ కు చెందినది.