![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/India_Uttar_Pradesh_districts_2012_Sonbhadra.svg/langte-640px-India_Uttar_Pradesh_districts_2012_Sonbhadra.svg.png&w=640&q=50)
సోన్‌భద్ర జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
త్వరిత వాస్తవాలు సోన్‌భద్ర జిల్లా सोनभद्र ज़िला سون بھدر ضلع, దేశం ...
సోన్‌భద్ర జిల్లా
सोनभद्र ज़िला سون بھدر ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో సోన్‌భద్ర జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీర్జాపూర్ |
ముఖ్య పట్టణం | రాబర్ట్స్‌గంజ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | రాబర్ట్స్‌గంజ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,788 కి.మీ2 (2,621 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 18,62,612 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.18 per cent |
• లింగ నిష్పత్తి | 913 |
ప్రధాన రహదార్లు | NH 7, NH 75 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/View_from_the_top_of_Vijay_Garh_Fort.jpg/640px-View_from_the_top_of_Vijay_Garh_Fort.jpg)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సోన్‌భద్ర జిల్లా (హిందీ:सोनभद्र ज़िला) (ఉర్దు| سون بھدر ضلع) ఒకటి. రొబర్ట్గంజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6788 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,463,468 జనసాంధ్రత 216 చ.కి.మీ.