సాంస్కృతిక పునరుజ్జీవనం
From Wikipedia, the free encyclopedia
ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో
- మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
- విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
- చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట
- నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇతర వాడుకల కొరకు, సాంస్కృతిక పునరుజ్జీవనం (అయోమయ నివృత్తి) చూడండి.