సహాయం:దిద్దుబాటు సారాంశం
From Wikipedia, the free encyclopedia
వ్యాసాన్ని దిద్దుబాటు చేసే పేజీలో ప్రధాన దిద్దుబాటు పెట్టెకు దిగువన కింద చూపిన విధంగా ఉండే చిన్న 'సారాంశము పెట్టె' ను చూడవచ్చు:
సారాంశం రాయడం మంచి అలవాటు. మీరు చేసిన దిద్దుబాటుకు సంబంధించిన సారాంశం రాయడం వలన, ఏం మార్పులు చేసారో ఇతర వికీపీడియన్లకు తెలుస్తుంది. మీ అభిరుచులలో "దిద్దుబాటు సారాంశం ఖాళీగా ఉంటే ఆ విషయాన్ని నాకు సూచించు" అని సెట్ చేసుకుంటే మరీ మంచిది.