![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/5b/Saritha.jpg/640px-Saritha.jpg&w=640&q=50)
సరిత
From Wikipedia, the free encyclopedia
సరిత దక్షిణ భారతీయ సినిమా నటీమణి. మరో చరిత్ర సినిమాతో బాగా పేరొందిన ఈమె సుమారు 160 చిత్రాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు
సరిత | |
![]() | |
జన్మ నామం | సరిత |
జననం | (1960-06-07) 1960 జూన్ 7 (వయసు 64)![]() తమిళనాడు |
భార్య/భర్త | ముఖేష్ (1989 - 2007) విడాకులు |
ప్రముఖ పాత్రలు | మరో చరిత్ర ఆడవాళ్ళు మీకు జోహార్లు |
మూసివేయి