![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/c9/Samudrala-1.png/640px-Samudrala-1.png&w=640&q=50)
సముద్రాల రాఘవాచార్య
సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత. / From Wikipedia, the free encyclopedia
సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) (జూలై 19, 1902 - మార్చి 16, 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాసారు. అనేక పాటలు కూడా వ్రాసారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
త్వరిత వాస్తవాలు సముద్రాల రాఘవాచార్య, జననం ...
సముద్రాల రాఘవాచార్య | |
---|---|
![]() సముద్రాల రాఘవాచార్య | |
జననం | సముద్రాల వేంకట రాఘవాచార్యులు జూలై 19, 1902 |
మరణం | మార్చి 16, 1968 |
ఇతర పేర్లు | సముద్రాల సీనియర్ |
వృత్తి | రచయిత |
పిల్లలు | సముద్రాల రామానుజాచార్య (ముని మనవడు ) సముద్రాల శ్రీనివాస్ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి