సంధ్య (నటి)
నటి / From Wikipedia, the free encyclopedia
సంధ్య (వేదవల్లి) తెలుగు సినిమా నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి.
త్వరిత వాస్తవాలు సంధ్య, జననం ...
సంధ్య | |
---|---|
జననం | వేదవల్లి 1924 శ్రీరంగం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1971 |
ఇతర పేర్లు | వేదవల్లి |
క్రియాశీల సంవత్సరాలు | 1954 నుండి 1965 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సినిమా నటి |
జీవిత భాగస్వామి | జయరామన్ |
భాగస్వామి | జయరామన్ |
పిల్లలు | జయకుమార్, జయలలిత |
బంధువులు | అంబుజవల్లి (నటి) |
మూసివేయి