అక్కినేని శ్రీకర్ ప్రసాద్
సినీ ఎడిటర్ / From Wikipedia, the free encyclopedia
శ్రీకర్ ప్రసాద్‌గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.
త్వరిత వాస్తవాలు శ్రీకర్ ప్రసాద్, జననం ...
శ్రీకర్ ప్రసాద్ | |
---|---|
![]() అక్కినేని శ్రీకర్ ప్రసాద్ | |
జననం | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (1963-03-12) 1963 మార్చి 12 (వయసు 61) |
వృత్తి | సినిమా ఎడిటర్ |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | Official website |
మూసివేయి
వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి పెదనాన. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]