శంతనుడుభారతీయ ఇతిహాసము మహాభారతంలో ఒక పాత్ర / From Wikipedia, the free encyclopedia శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు. శంతనుడు - గంగ మత్స్య కన్యచే మోహితుడైన శంతనుడు, రాజా రవివర్మ చిత్రం
శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు. శంతనుడు - గంగ మత్స్య కన్యచే మోహితుడైన శంతనుడు, రాజా రవివర్మ చిత్రం