From Wikipedia, the free encyclopedia
శంకర్ దాదా జిందాబాద్ అనే ఈ తెలుగు చలన చిత్రము సంజయ్ దత్త్ నటించిన హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ ఆధారముగా తెలుగులో చిత్రించబడిన చిత్రము. ఈ సినిమాకు ప్రధాన కథానాయకుడు చిరంజీవి. ఈ సినిమాకి దర్శకత్వము ప్రభుదేవా.
శంకర్ దాదా జిందాబాద్ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రభుదేవా |
---|---|
రచన | రాజకమల్ హిలాని, పరుచూరి సోదరులు |
తారాగణం | చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కోటక్, సాయాజీ షిండే, దిలీప్ ప్రభావల్కర్, బ్రహ్మానందం, వేణుమాధవ్ |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె.నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.